Yatra 2: చడీచప్పుడు కాకుండా.. OTTలోకి వచ్చేసిన యాత్రా2
2019లో సూపర్ హిట్ అయిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా మహి వి డైరెక్షన్లో వచ్చిన సినిమా యాత్ర 2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళీ నటుడు మమ్ముట్టి, జగన్గా కోలీవుడ్ హీరో జీవా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడేమో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. చడీచప్పుడు కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది యాత్ర2 మూవీ. అనుకున్న టైం కంటే లేట్‌గా.. అంటే థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
2019లో సూపర్ హిట్ అయిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా మహి వి డైరెక్షన్లో వచ్చిన సినిమా యాత్ర 2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళీ నటుడు మమ్ముట్టి, జగన్గా కోలీవుడ్ హీరో జీవా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడేమో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. చడీచప్పుడు కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది యాత్ర2 మూవీ. అనుకున్న టైం కంటే లేట్‌గా.. అంటే థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు తెలుగు మూవీ పైరేట్ వెబ్ సైట్ మూవీ రూల్స్ కూడా యాత్ర 2 మాస్టర్ ప్రింట్ అందుబాటులో ఉంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఫిల్మ్ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఏపీలో ఎలక్షన్స్ హడావిడి కొనసాగుతున్న సమయంలో ఈ మూవీ ఓటీటీలోకి రావడం మాత్రం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బావిలోపడిపోయిన పిల్లి.. రక్షించబోయి ఏకంగా కుటుంబమే
మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా.. ఇది మీకోసమే
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు
ప్రభాస్‌ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

