భార్యకు నచ్చలేదని.. కోట్లు విలువ చేసే కారును లైట్ తీసుకున్న హీరో
గతేడాది సలార్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఇటీవలే ఆడు జీవితం సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. తన యాక్టింగ్‌తో ట్రాన్స్‌ఫామేషన్తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ బడే మియాన్ చోటే మియాన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే తన భార్య సుప్రియా మీనన్ తో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను పంచుకున్నాడు ఈ స్టార్ హీరో.
గతేడాది సలార్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఇటీవలే ఆడు జీవితం సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. తన యాక్టింగ్‌తో ట్రాన్స్‌ఫామేషన్తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ బడే మియాన్ చోటే మియాన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే తన భార్య సుప్రియా మీనన్ తో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను పంచుకున్నాడు ఈ స్టార్ హీరో. పృథ్వీరాజ్ సుకుమారన్‌కి కార్లంటే విపరీతమైన క్రేజ్. కానీ అతడి భార్య సుప్రియ చాలా సింపుల్. ఆమెకు ఖరీదైన, లగ్జరీ కార్లంటే అంతగా ఆసక్తి ఉండదు. అయితే తన భార్యను సర్ ప్రైజ్ చేసేందుకు ఫెరారీ కారు కొనుగోలు చేశాడట. ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ తన భార్య దగ్గరకు వెళ్లగా ఆమె తనకు ట్విస్ట్ ఇచ్చిందని అన్నారు పృథ్వీరాజ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhil Akkineni: నయా లుక్‌లో అందరికీ షాకిచ్చిన అఖిల్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

