Premalu: OTTలోకి వచ్చేసిన ప్రేమలు మూవీ..
ఇటీవల మలయాళీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. రొమాంటిక్-కామెడీగా దాదాపు 10 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులోనూ రిలీజ్ అయి.. ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఛానెల్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ ఏప్రిల్ 11 అర్థ్రరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
ఇటీవల మలయాళీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. రొమాంటిక్-కామెడీగా దాదాపు 10 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులోనూ రిలీజ్ అయి.. ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఛానెల్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ ఏప్రిల్ 11 అర్థ్రరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆహాలో తెలుగు స్ట్రీమింగ్ అవుతుండగా.. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ మూవీలో రీను పాత్రలో నటించిన హీరోయిన్ మమితా బైజుకు మరింత ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మమితా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు థియేటర్లలో ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఓటీటీల్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

