లెక్కలు.. లొల్లులు పక్కకు పెడితే.. OTTలోకి ‘యానిమల్’ వస్తుందోచ్
యావిమల్ సినిమా రిలీజ్‌కు ముందు సెన్సేషనల్ అయింది. ట్రైలర్ కట్‌తో.. అంతటా హాట్ టాపిక్ అయింది. రిలీజ్ తర్వాత.. సినిమాకొచ్చిన రెస్పాన్స్‌తోనూ.. కలెక్షన్స్‌తోనూ అంతకు మించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఓటీటీలోనే ఇలాంటి మ్యాజిక్కే చేస్తుందనకున్న క్రమంలోనే... చిక్కుల్లో పడింది. ప్రొడ్యూసర్స్ మధ్య ఫైనాన్షియల్ గొడవల కారణంగా.. కోర్టు మెట్లకెక్కి.. ఓటీటీ స్ట్రీమింగ్ నిలిచిపోయింది. అయితే మళ్లీ ఈ మూవీ... పలానా రోజే ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ.. బీ టౌన్ నుంచి లీకైంది.
యావిమల్ సినిమా రిలీజ్‌కు ముందు సెన్సేషనల్ అయింది. ట్రైలర్ కట్‌తో.. అంతటా హాట్ టాపిక్ అయింది. రిలీజ్ తర్వాత.. సినిమాకొచ్చిన రెస్పాన్స్‌తోనూ.. కలెక్షన్స్‌తోనూ అంతకు మించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఓటీటీలోనే ఇలాంటి మ్యాజిక్కే చేస్తుందనకున్న క్రమంలోనే… చిక్కుల్లో పడింది. ప్రొడ్యూసర్స్ మధ్య ఫైనాన్షియల్ గొడవల కారణంగా.. కోర్టు మెట్లకెక్కి.. ఓటీటీ స్ట్రీమింగ్ నిలిచిపోయింది. అయితే మళ్లీ ఈ మూవీ… పలానా రోజే ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ.. బీ టౌన్ నుంచి లీకైంది. ఎగ్జాక్ట్ ఇదే రీజన్‌తో.. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. రణ్బీర్ హీరోగా చేసిన యానిమల్ మూవీ.. డిసెంబర్ 1న రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్టైపోయి.. వైల్డ్ కల్ట్ ఫిల్మ్.. పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అనే టాక్ వచ్చేలా చేసుకుంది. దాదాపు 917కోట్లను కమాయించింది. అలాంటి ఈ సినిమా ప్రొడ్యూసర్ మధ్య ఏర్పడిన గొడవలను… కోర్టు చిక్కులను దాటుకుని… జనవరి 26న ఓటీటీలోకి వస్తోందనే టాక్.. తాజాగా బాలీవుడ్ నుంచి బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Captain Miller: చిక్కుల్లో ధనుష్.. కోలీవుడ్‌ను ఊపేస్తోన్న కెప్టెన్ మిల్లర్ వివాదం
Lavanya Tripathi: నో కండీషన్స్.. పొంగిపోయిన లావణ్య
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మొదలైన మహాద్భుత కార్యం
Sitara Ghattamaneni: తేలిగ్గా తీసుకోకండి.. ఇప్పుడే లక్షల్లో సంపాదిస్తోంది..
Sai Pallavi: చెల్లి ఎంగేజ్మెంట్ లో అక్క అదిరిపోయే డాన్స్.. నెట్టింట వైరల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

