Sai Pallavi: చెల్లి ఎంగేజ్మెంట్ లో అక్క అదిరిపోయే డాన్స్.. నెట్టింట వైరల్
మీమ్స్.. కామెంట్స్.. ట్రోల్స్..! సెలబ్రిటీలకు మింగుడుపట్టనట్టే ఉంటున్నా.. వారి ఫ్యాన్స్‌కు... ఫాలోవర్స్‌కు.. నెటిజన్లకు.. మాత్రం ఎంటర్‌టైనింగ్ ఫీడ్‌లా మారిపోయాయి. అందుకే అవి నెట్టింట విపరీతంగా తిరుగుతుంటాయి. ఇక ఇప్పుడు కూడా... సాయి పల్లవి విషయంలో.. ఆమె కంటే ముందు.. ఆమె చెల్లి పెళ్లి చేసుకుంటున్న కారణంగా... ఓ ఫన్నీ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. తొందరపడి ఈ కోయిల ముందే కూసిదింగా అనే మాట అందర్నీ నవ్విస్తోంది.
మీమ్స్.. కామెంట్స్.. ట్రోల్స్..! సెలబ్రిటీలకు మింగుడుపట్టనట్టే ఉంటున్నా.. వారి ఫ్యాన్స్‌కు… ఫాలోవర్స్‌కు.. నెటిజన్లకు.. మాత్రం ఎంటర్‌టైనింగ్ ఫీడ్‌లా మారిపోయాయి. అందుకే అవి నెట్టింట విపరీతంగా తిరుగుతుంటాయి. ఇక ఇప్పుడు కూడా… సాయి పల్లవి విషయంలో.. ఆమె కంటే ముందు.. ఆమె చెల్లి పెళ్లి చేసుకుంటున్న కారణంగా… ఓ ఫన్నీ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. తొందరపడి ఈ కోయిల ముందే కూసిదింగా అనే మాట అందర్నీ నవ్విస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ తన చిరకాల ప్రియుడితో త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఇటీవలే తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన పూజ.. తన లవర్ వినీత్‌ను కూడా అందరికీ పరిచయం చేసింది. తాజాగా పూజ, వినీత్‌ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ సందర్భంగా సాయి పల్లవి తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేసింది. పూజ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahanandi: మహానందిలో గుప్త నిధులున్నాయా ?? వాళ్లెందుకు ఆ పని చేశారు ??
అదృష్టవంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్
“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

