Mahanandi: మహానందిలో గుప్త నిధులున్నాయా ?? వాళ్లెందుకు ఆ పని చేశారు ??
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా మహానందిలో మరోసారి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. బుక్కాపురం గ్రామ శివారు శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పంట పొలాల మధ్య ఉన్న పాడుబడిన శివాలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. పొలం పనులకు వెళ్లిన స్థానికులు ఆలయంలో తవ్వకాలు జరిపినట్టు గుర్తించి మహానంది దేవస్థానం ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాడుబడిన ఈపురాత శివాలయంలో గుప్తనిధులు ఉన్నాయనే చాలా కాలంగా ప్రచారంలో ఉందనీ, గతంలో కూడా ఈ ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టవంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్
“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

