Lavanya Tripathi: నో కండీషన్స్.. పొంగిపోయిన లావణ్య
ఎంత లేదన్నా..! పెళ్లి తర్వాత ఒక అమ్మాయికి అత్తవారి నుంచి ఆంక్షలు వస్తుంటాయి. కొత్త కొత్త కండీషన్స్ తయారవుతుంటాయి. కానీ.. నాకు మాత్రం అలాంటివేం లేందంటున్నారు లావణ్య త్రిపాఠి. అనడమే కాదు.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. పొంగిపోతున్నారు. పనిలో పనిగా.. తన నయా వెబ్ సిరీస్‌ను కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత... మొదటి సారీ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు లావణ్య.
ఎంత లేదన్నా..! పెళ్లి తర్వాత ఒక అమ్మాయికి అత్తవారి నుంచి ఆంక్షలు వస్తుంటాయి. కొత్త కొత్త కండీషన్స్ తయారవుతుంటాయి. కానీ.. నాకు మాత్రం అలాంటివేం లేందంటున్నారు లావణ్య త్రిపాఠి. అనడమే కాదు.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. పొంగిపోతున్నారు. పనిలో పనిగా.. తన నయా వెబ్ సిరీస్‌ను కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత… మొదటి సారీ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు లావణ్య. మిస్ పర్ఫెక్ట్ పేరుతో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్.. రీసెంట్‌గా జరిగింది. అయితే ఈ లాంచ్ ఈవెంట్లోనే లావణ్య త్రిపాఠి.. తన మ్యారీడ్ లైఫ్ గురించి.. మెగా ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఈ మెగా కోడలు ఏం చెప్పారంటే..! “నాకు సినిమాలు, వెబ్ సిరీస్ లు అని తేడా లేదు.. నచ్చిన కథలను ఎంచుకుంటూ సినిమాలు, సిరీస్ లు చేస్తాను. మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ తో పాటు ఓ రెండు సినిమాల్లోనూ నటిస్తున్నా..! అలాగే మెగా కోడలు అనే ట్యాగ్ తో బాధ్యతలు పెరిగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మొదలైన మహాద్భుత కార్యం
Sitara Ghattamaneni: తేలిగ్గా తీసుకోకండి.. ఇప్పుడే లక్షల్లో సంపాదిస్తోంది..
Sai Pallavi: చెల్లి ఎంగేజ్మెంట్ లో అక్క అదిరిపోయే డాన్స్.. నెట్టింట వైరల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

