బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మొదలైన మహాద్భుత కార్యం
జనవరి 22..! అయోధ్య వేదికగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశం మొత్తం ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది. భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ గడ్డపై.. మరో మహాద్భుత కార్యం మొదలైంది. రాముడి భక్తుల్లో.. సినిమా ప్రేమికుల్లో.. తెలియని ఎగ్జైట్‌మెంట్‌ను పుట్టించింది. హనుమాన్ సినిమాతో.. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తాజాగా మరో అనౌన్స్‌మెంట్ చేశారు.
జనవరి 22..! అయోధ్య వేదికగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశం మొత్తం ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసింది. భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ గడ్డపై.. మరో మహాద్భుత కార్యం మొదలైంది. రాముడి భక్తుల్లో.. సినిమా ప్రేమికుల్లో.. తెలియని ఎగ్జైట్‌మెంట్‌ను పుట్టించింది. హనుమాన్ సినిమాతో.. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తాజాగా మరో అనౌన్స్‌మెంట్ చేశారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరుగుతున్న వేళ… తన హనుమాన్ మూవీకి సీక్వెల్‌గా.. జై హనుమాన్ సినిమాను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అయితే ‘జై హనుమాన్’కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో ఫినష్ చేసిన ప్రశాంత్ వర్మ.. తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేయడం.. త్రూ అవుట్ ఇండియా సెన్సేషనల్ టాక్ అయింది. మరో సారి అందరూ ఈ డైరెక్టర్ వైపే తిరిగి చూసేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sitara Ghattamaneni: తేలిగ్గా తీసుకోకండి.. ఇప్పుడే లక్షల్లో సంపాదిస్తోంది..
Sai Pallavi: చెల్లి ఎంగేజ్మెంట్ లో అక్క అదిరిపోయే డాన్స్.. నెట్టింట వైరల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

