Sitara Ghattamaneni: తేలిగ్గా తీసుకోకండి.. ఇప్పుడే లక్షల్లో సంపాదిస్తోంది..
ఓ రెండు మూడు సంవత్సారలకు ముందు.. సితార అని పిలవడం.. రాయడం కంటే.., మహేష్ కూతురనే చెప్పడానికి అందరూ అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సితారకు కూడా క్రేజ్ వచ్చింది. స్టార్ అయిపోయింది. ఎండార్స్‌మెంట్స్‌ను సైన్ చేస్తోంది. ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోంది. నెల నెలా లక్షల్లో సంపాదిస్తోంది. ఇంతకీ ఈ పాప.. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఎంత సంపాదిస్తోందో తెలుసా..? వన్ ఆఫ్ ది సోషల్ మీడియా పాపులర్ హ్యండిల్ ఇన్‌స్టాలో.. ఎప్పుడూ రీల్స్ చేసే సితార.. గట్టిగానే ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు.
ఓ రెండు మూడు సంవత్సారలకు ముందు.. సితార అని పిలవడం.. రాయడం కంటే.., మహేష్ కూతురనే చెప్పడానికి అందరూ అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సితారకు కూడా క్రేజ్ వచ్చింది. స్టార్ అయిపోయింది. ఎండార్స్‌మెంట్స్‌ను సైన్ చేస్తోంది. ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోంది. నెల నెలా లక్షల్లో సంపాదిస్తోంది. ఇంతకీ ఈ పాప.. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఎంత సంపాదిస్తోందో తెలుసా..? వన్ ఆఫ్ ది సోషల్ మీడియా పాపులర్ హ్యండిల్ ఇన్‌స్టాలో.. ఎప్పుడూ రీల్స్ చేసే సితార.. గట్టిగానే ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఇన్‌స్టాలో సితారకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సితార యూట్యూబ్ ఛానెల్‌లోనూ 10 వేల మందికి పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఇక తన క్రేజ్‌తో.. సోషల్ మీడియాలో బ్రాండ్.. ప్రమోషన్స్ లాంటివి చేస్తూ… ఈ స్టార్ కిడ్… నెలకు దాదాపు 30లక్షల వరకు సంపాదిస్తుందని టాక్. అయితే ఇదే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: చెల్లి ఎంగేజ్మెంట్ లో అక్క అదిరిపోయే డాన్స్.. నెట్టింట వైరల్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

