Saindhav: అప్పుడే ఓటీటీలోకి సైంధవ మూవీ
విక్టరీ వెంకటేశ్ సైంధవ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్ టాక్ రావడం, హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో సైంధవ్ యావరేజ్ వసూళ్లతో సరిపెట్టుకుంది. కారణం ఇదేనో ఏమో కానీ... అనుకున్న డేట్ కంటే ముందే.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది ఈ మూవీ. ఇక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సైంధవ్ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి.
విక్టరీ వెంకటేశ్ సైంధవ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్ టాక్ రావడం, హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో సైంధవ్ యావరేజ్ వసూళ్లతో సరిపెట్టుకుంది. కారణం ఇదేనో ఏమో కానీ… అనుకున్న డేట్ కంటే ముందే.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది ఈ మూవీ. ఇక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సైంధవ్ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. వెంకటేశ్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. అయితే కథ, కథనాలు ఆకట్టుకోలేకపోవడంతో జనాలకు పెద్దగా ఎక్కలేదీ సినిమా. దీంతో సైంధవ్ ఓ మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే వెంకీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లెక్కలు.. లొల్లులు పక్కకు పెడితే.. OTTలోకి ‘యానిమల్’ వస్తుందోచ్
Captain Miller: చిక్కుల్లో ధనుష్.. కోలీవుడ్‌ను ఊపేస్తోన్న కెప్టెన్ మిల్లర్ వివాదం
Lavanya Tripathi: నో కండీషన్స్.. పొంగిపోయిన లావణ్య
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మొదలైన మహాద్భుత కార్యం
Sitara Ghattamaneni: తేలిగ్గా తీసుకోకండి.. ఇప్పుడే లక్షల్లో సంపాదిస్తోంది..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

