Captain Miller: చిక్కుల్లో ధనుష్.. కోలీవుడ్‌ను ఊపేస్తోన్న కెప్టెన్ మిల్లర్ వివాదం
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో మెప్పించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. త్వరలో తెలుగులోనూ రిలీజ్ కానుంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమాపై ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాపై ఓ ప్రముఖ నటుడు, రచయిత సంచలన ఆరోపణలు చేశాడు.
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో మెప్పించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. త్వరలో తెలుగులోనూ రిలీజ్ కానుంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమాపై ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాపై ఓ ప్రముఖ నటుడు, రచయిత సంచలన ఆరోపణలు చేశాడు. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తన మూవీని చూసి కాపీ కొట్టారని ప్రముఖ నటుడు, రచయిత వేల రామమూర్తి ఆరోపించారు. తన కథను దొంగిలించి ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీశారని ఆరోపించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆవేదన బయటపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lavanya Tripathi: నో కండీషన్స్.. పొంగిపోయిన లావణ్య
బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మొదలైన మహాద్భుత కార్యం
Sitara Ghattamaneni: తేలిగ్గా తీసుకోకండి.. ఇప్పుడే లక్షల్లో సంపాదిస్తోంది..
Sai Pallavi: చెల్లి ఎంగేజ్మెంట్ లో అక్క అదిరిపోయే డాన్స్.. నెట్టింట వైరల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

