Vishal – Trisha: త్రిషపై దారుణ కామెంట్స్‌.! దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన విశాల్‌.

స్టార్ హీరోయిన్‌ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏవీ రాజు కామెంట్లకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఏవీ రాజు వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. త్రిషకు అండగా నిలుస్తామంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ హీరో విశాల్‌ స్పందించారు.

Vishal - Trisha: త్రిషపై దారుణ కామెంట్స్‌.! దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన విశాల్‌.

|

Updated on: Feb 22, 2024 | 4:04 PM

స్టార్ హీరోయిన్‌ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏవీ రాజు కామెంట్లకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఏవీ రాజు వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. త్రిషకు అండగా నిలుస్తామంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ హీరో విశాల్‌ స్పందించారు. ఎక్కడా ఏవీ రాజు పేరు డైరెక్ట్ గా ప్రస్తావించకుండా తన దైన శైలిలో మండి పడ్డారు. ఇలాంటి రాక్షసుడి గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదంటూ ట్వీట్‌ చేశాడు విశాల్‌. “ఒక పొలిటికల్‌ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని విన్నాను. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్‌ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేం మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కొలీగ్స్‌ కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న మహిళలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను మనసారా కోరుకుంటున్నా” అని వార్నింగ్ ఇచ్చాడు విశాల్‌.

“ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై రివేంజ్‌ తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా నాకు మాటలు రావడం లేదు. నిజాయితీగా, వాస్తవంగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయడం లేదు. సాటి మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత కాలం మనిషిలాగా మాత్రం ఉండలేరు. డబ్బు కోసమే అయితే ఒక మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం బేసిక్ క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఒక బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి” అంటూ తనదైన శైలిలో కౌంటరిచ్చారు విశాల్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..