Sonarika Bhadoria: బిజినెస్ మెన్‌తో పెళ్లి పీటలెక్కిన బుల్లితెర ‘పార్వతి’.! నెట్టింట వీడియో వైరల్.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వరుసగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల హడావిడి మామలుగా లేదు. శుభ ముహూర్తాలు ఉండడంతో ఒక్కొక్కరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బుల్లితెర పార్వతి.. అదే నండి ‘దేవోన్ కే దేవ్…మహాదేవ్’ సీరియల్‌తో బాగా ఫేమస్ అయిన సోనారిక భడోరియా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వరుసగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల హడావిడి మామలుగా లేదు. శుభ ముహూర్తాలు ఉండడంతో ఒక్కొక్కరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బుల్లితెర పార్వతి.. అదే నండి ‘దేవోన్ కే దేవ్…మహాదేవ్’ సీరియల్‌తో బాగా ఫేమస్ అయిన సోనారిక భడోరియా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ సృష్టించిన మహాదేవ్ సీరియల్ లో శివుడి భార్య పార్వతిగా నటించి మెప్పించింది సోనారిక. ఈ సీరియల్ తో వచ్చిన క్రేజ్ కారణంగానే వెండితెరపై రంగ ప్రవేశం చేసింది. తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. పలు హిట్ సినిమాల్లో నటించి అలరించిన సోనారిక ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త వికాస్ పరశార్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు రాజస్థాన్ లోని రణతంబోర్ వేదికయ్యింది. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది సోనారిక. దీంతో ఒక్కసారిగా ఈ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనారిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

