Virupaksha: రిలీజ్ ముందే విరూపాక్షకు దిమ్మతిరిగే లాభం..
చూడ్డానికి మామ చిరులా కనిపించడమే కాదు.. తన సినిమా థియేట్రికల్ బిజినెస్‌లోనూ తాజాగా తన స్టార్ మామనే గుర్తు తెచ్చారు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ తరువాత.. విరుపాక్షగా కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ హీరో.. రిలీజ్ ముందే ప్రాపిట్స్ పట్టేసి అంతటా హాట్ టాపిక్ గా మారారు.
చూడ్డానికి మామ చిరులా కనిపించడమే కాదు.. తన సినిమా థియేట్రికల్ బిజినెస్‌లోనూ తాజాగా తన స్టార్ మామనే గుర్తు తెచ్చారు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ తరువాత.. విరుపాక్షగా కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ హీరో.. రిలీజ్ ముందే ప్రాపిట్స్ పట్టేసి అంతటా హాట్ టాపిక్ గా మారారు. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! సాయి ధరమ్ తేజ్ హీరోగా.. కార్తీక్ దండు డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా విరూపాక్ష. హర్రర్ కథాంశంతో.. థ్రిల్లింగ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో మన ముందుకు వచ్చి న ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్తో రన్ అవుతోంది. పాజిటివ్ టాక్తో రన్ అవడమే కాదు.. రిలీజ్‌కు ముందే థియేటర్ల మీద 24 కోట్ల మేరకు కలెక్ట్ చేసిందట. దాంతో పాటే.. నాన్ థియేటర్స్ మీద 26కోట్ల వరకు వసూలు చేసిందట విరూపాక్ష. ఇక ఈ రకంగా చూస్తే.. ఈ సినిమాకు ఖర్చైన 44 కోట్లను రిలీజ్‌కు ముందే రాబట్టేసింది ఈ సినిమా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే.. షాంపూ కొనక్కర్లేదు !!
హనుమాన్ టెంపుల్‌లో అద్భుతం.. స్వయంగా హారతి పట్టిన పళ్లెం !! 4 నిమిషాలు కదులుతూనే !!
Agent: బాలయ్య రికార్డ్ బద్దలుకొట్టిన ఏజెంట్