RRR టీం వైపు.. బీజేపీ బాస్.. కలవనున్న అమిత్ షా
అమిత్ షా..! సెకండ్ బాస్ ఆఫ్ బీజేపీ! ఈయన ఇప్పుడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఓ పక్క తన రాజకీయా కార్యక్రమాలు చేసుకుంటూనే మరో పక్క.. మన ట్రిపుల్ ఆర్ టీంను కలవనున్నారు. ఆస్కార్ సాధించిన మన వారిని అప్రిసియేట్ చేయనున్నారు.
అమిత్ షా..! సెకండ్ బాస్ ఆఫ్ బీజేపీ! ఈయన ఇప్పుడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఓ పక్క తన రాజకీయా కార్యక్రమాలు చేసుకుంటూనే మరో పక్క.. మన ట్రిపుల్ ఆర్ టీంను కలవనున్నారు. ఆస్కార్ సాధించిన మన వారిని అప్రిసియేట్ చేయనున్నారు. మనవాళ్లకు విందు కూడా ఇవ్వనున్నారు. ఎస్ ! ఇప్పటికే చెర్రీ అండ్ జూనియర్‌ను విడివిడిగా కలిసిన అమిత్ షా.. తాజా తను షెడ్యూల్ చేసుకున్న తెలంగాణ టూర్లో … ట్రిపుల్ ఆర్ టీంకు కూడా కాస్త చోటిచ్చారు. డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోసులను.. ఈ నెల 23న కలవనున్నారు. ఆస్కార్ గెలిచి ఇండియా పేరును మరో సారి విశ్వవ్యాప్తం చేసినందుకు వీరందరికీ చిన్న పార్టీ ఇవ్వనున్నారు. అయితే వీరితో పాటు.. ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కూడా ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

