హనుమాన్ టెంపుల్‌లో అద్భుతం.. స్వయంగా హారతి పట్టిన పళ్లెం !! 4 నిమిషాలు కదులుతూనే !!
నిర్మల్ జిల్లా లో అద్భుతం జరిగింది. బైంసా పట్టణంలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో హారతి పళ్ళెం తనంతట తానే కదలడంతో భక్తులు విస్తుపోయారు. ప్రతిరోజు మాదిరిగానే ఏప్రిల్ 15 శనివారం రాత్రి అర్చకులు పూజలు నిర్వహించి, స్వామివారికి హారతి ఇచ్చారు. తర్వాత
నిర్మల్ జిల్లా లో అద్భుతం జరిగింది. బైంసా పట్టణంలోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో హారతి పళ్ళెం తనంతట తానే కదలడంతో భక్తులు విస్తుపోయారు. ప్రతిరోజు మాదిరిగానే ఏప్రిల్ 15 శనివారం రాత్రి అర్చకులు పూజలు నిర్వహించి, స్వామివారికి హారతి ఇచ్చారు. తర్వాత భక్తులకు హారతి చూపించి యధావిధిగా స్వామివారి ముందు హారతి పళ్లాన్ని ఉంచారు. హారతి పళ్లెం అలా కింద పెట్టగానే తనకు తానుగా పళ్లెం కదలడం మొదలుపెట్టింది. ఏకంగా నాలుగు నిమిషాల పాటు ఆ పళ్లెం కదులుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది… ఈ దృశ్యాన్నిచూసి భక్తలు భక్తి పారవశ్యంతో పొంగిపోయారు. అదంతా హనుమంతుడి మహిమేనని చెబుతున్నారు. స్వామి అనుగ్రహం ఈ రూపంలో చూపించారన్నారు. హారతి పళ్లెం కదులుతున్న వీడియో నెట్టింట చేరి వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Agent: బాలయ్య రికార్డ్ బద్దలుకొట్టిన ఏజెంట్
Mahesh Babu: అట్లుంటది మహేష్ అంటే.. ఎవరైనా పడాల్సిందే !!
Guna Shekar: ఆ ఒక్క కారణంతోనే.. తెలుగు హీరోలను కలవలేదు
Megastar Chiranjeevi: ఆయన దర్శకత్వం లో.. మళ్లీ జగదేకవీరుడిగా చిరు..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

