Megastar Chiranjeevi: ఆయన దర్శకత్వం లో.. మళ్లీ జగదేకవీరుడిగా చిరు..
ఆప్టర్ కంబ్యాక్ ఫ్రమ్ పాలిటిక్స్ మెగాస్టార్ చిరు.. సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నారు. హడ్రెడ్ క్రోర్ గ్రాస్‌ను కూడా అవలీలగా టచ్ చేస్తూ.. తన క్రేజ్ రేంజ్ ఏంటో.. అందరికీ తెలిసేలా చేస్తున్నారు. యంగ్ హీరోలకు పోటీనిస్తూ.. యంగ్ డైరెక్టర్లకు డైరెక్ట్ చేయాలనుకునే
ఆప్టర్ కంబ్యాక్ ఫ్రమ్ పాలిటిక్స్ మెగాస్టార్ చిరు.. సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నారు. హడ్రెడ్ క్రోర్ గ్రాస్‌ను కూడా అవలీలగా టచ్ చేస్తూ.. తన క్రేజ్ రేంజ్ ఏంటో.. అందరికీ తెలిసేలా చేస్తున్నారు. యంగ్ హీరోలకు పోటీనిస్తూ.. యంగ్ డైరెక్టర్లకు డైరెక్ట్ చేయాలనుకునే ఫెవరెట్ హీరోగా మారిపోతున్నారు. సినిమా మీద సినిమా చేస్తూ.. ఇండస్ట్రీలో పరిగెడుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన.. జగదేకవీరుడు అతిలోక సుందరి టైప్ కాన్పెప్ట్ కు చిరు ఫిదా అయ్యారట. మళ్లీ జగదేకవీరుడిగా కనిపించబోతున్నారట. ఎస్ ! రాఘవేంద్ర రావు డైరెక్షన్లో.. చిరు శ్రీదేవీ కాంబోలో తెరకెక్కిన సోసియో ఫాంటసీ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైపోయింది. చిరు కెరీర్లోనే ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది. అయితే తాజాగా ఇదే టైప్ ఆఫ్ ఫాంటసీని స్టోరీ మళ్లీ చిరు చెంతకే చేరిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్..
Ram Charan: వెయ్యి మందితో భీకరపోరు.. ఇక చెర్రీ విశ్వరూపమే !!
ప్రభాస్ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??
Ram Pothineni: 1500 రౌడీల మధ్యలో రాపో దిమ్మతిరిగే యాక్షన్..
Dasara: ఓటీటీలో విడుదలకు ‘దసరా’ రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

