ప్రభాస్‌ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??

ప్రభాస్‌ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Apr 21, 2023 | 9:39 AM

ప్రభాస్! పాన్ ఇండియన్ స్టార్! తన యాక్టింగతో.. తన కటవుట్‌తో.. త్రూ అవుట్ ఇండియానే ఊపేస్తున్న స్టార్! అలాంటి ఈ స్టార్ హీరోను.. ఆయనతో పని చేసిన, చేస్తున్న డైరెక్టర్లందరూ ఇప్పుడు తిట్టి పోస్తున్నారు. అందుకు కారణం జక్కన్నే అంటున్నారు. ఆ ఒక్క విషయంలో

ప్రభాస్! పాన్ ఇండియన్ స్టార్! తన యాక్టింగతో.. తన కటవుట్‌తో.. త్రూ అవుట్ ఇండియానే ఊపేస్తున్న స్టార్! అలాంటి ఈ స్టార్ హీరోను.. ఆయనతో పని చేసిన, చేస్తున్న డైరెక్టర్లందరూ ఇప్పుడు తిట్టి పోస్తున్నారు. అందుకు కారణం జక్కన్నే అంటున్నారు. ఆ ఒక్క విషయంలో ఆయన తగ్గకపోయి ఉంటే.. ప్రభాస్ ఇప్పుడిలా తయారయ్యే వాడే కాదని.. అనుకుంటూ ఫీలవుతున్నారు. కృష్ణం రాజ్‌ వారసుడిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తన కటౌట్‌తో.. తన యాక్టింగ్‌ అండ్ నేచర్‌తో.. వెంటనే స్టార్ హీరోగా మారిపోయారు. అప్పటికే స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి చేతిలోకి వెళ్లిపోయారు. అలా ఇద్దరూ కలిసి ఛత్రపతి ఫిల్మ్ ను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అయితే బై నేచర్ కాస్త షై అయిన ప్రభాస్.. షూటింగ్లో కూడా ఎక్కువ మంది సెట్లో ఉంటే డైలాగ్‌ చెప్పడానికి మొహమాట పడుతుంటారు. ఇక ఇదే ఛత్రపతి ఇంట్రెవెల్ సీన్‌ షూట్‌లోనూ చేశారు. అందమంది ముందు అరుచుకుంటూ.. డైలాగ్‌ చెప్పలేక.. వాయిస్ తగ్గించి.. చిన్నగా డైలాగ్‌ చెబుతా అంటూ జక్కన్నను రిక్వెస్ట్ చేశారు. అందుకు జక్కన్న కూడా ఓకే చెప్పడంతో.. చిన్న వాయిస్‌తో.. పెద్ద ఎక్స్‌ప్రెషన్స్‌ తో ఆ సీన్‌ను అక్కడున్న జూనియర్ ఆర్టిస్టులకు కూడా తెలవకుండా సక్సెస్‌ఫుల్ గా ఫినిష్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Pothineni: 1500 రౌడీల మధ్యలో రాపో దిమ్మతిరిగే యాక్షన్..

Dasara: ఓటీటీలో విడుదలకు ‘దసరా’ రెడీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ??

Ram Charan: తండ్రి అవుతున్న వేళ.. షూటింగ్‌కు బ్రేక్‌

Published on: Apr 21, 2023 09:39 AM