Dasara: ఓటీటీలో విడుదలకు ‘దసరా’ రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??
నిన్న మొన్నటి వరకు థియేటర్లను అట్టుడికేలా చేసని దసరా ధరణిగాడు.. ఇప్పుడు ఓటీటీ కేసీ వస్తున్నాడు. రావడమే కాదు.. అక్కడ కూడా తన కథేంటో చూపించబోతున్నారు. ఇంటింటా.. తన మాటలే వినిపించేలా చేసుకోనున్నారు. ఇక ఇదే విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్..
నిన్న మొన్నటి వరకు థియేటర్లను అట్టుడికేలా చేసని దసరా ధరణిగాడు.. ఇప్పుడు ఓటీటీ కేసీ వస్తున్నాడు. రావడమే కాదు.. అక్కడ కూడా తన కథేంటో చూపించబోతున్నారు. ఇంటింటా.. తన మాటలే వినిపించేలా చేసుకోనున్నారు. ఇక ఇదే విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో.. నాని హీరోగా తెరకెక్కిన దసరా ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలో స్క్రీమింగ్ కు రెడీ అయింది. థియేటర్లో సూపర్ డూపర్ హిట్టై.. రిలీజైన 10 రోజుల్లోనే వంద కోట్లు కమాయించిన ఈ సినిమా.. ఇప్పుడు నెట్‌ఫ్లెక్స్ వేదికగా.. ఏప్రిల్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Apr 21, 2023 09:32 AM
వైరల్ వీడియోలు
Latest Videos