Ram Pothineni: 1500 రౌడీల మధ్యలో రాపో దిమ్మతిరిగే యాక్షన్..
రామ్ పోతినేని రంకెలేస్తున్నారు. ఆయనకు అడ్డొచ్చే విలన్ బ్యాచ్‌ను చితకొడుతున్నారు. అందరి చేత హాహాకారాలు పెట్టిస్తున్నారు. ఎక్కడంటారా..! డైరెక్టర్ బోయపాటి సినిమా సెట్లో.. వీరి కాంబోలో అతి తోందర్లో రానున్న పక్కా మాస్ మాసాలా మూవీలో..! ఎస్ ! ఆఫ్టర్ అఖండ
రామ్ పోతినేని రంకెలేస్తున్నారు. ఆయనకు అడ్డొచ్చే విలన్ బ్యాచ్‌ను చితకొడుతున్నారు. అందరి చేత హాహాకారాలు పెట్టిస్తున్నారు. ఎక్కడంటారా..! డైరెక్టర్ బోయపాటి సినిమా సెట్లో.. వీరి కాంబోలో అతి తోందర్లో రానున్న పక్కా మాస్ మాసాలా మూవీలో..! ఎస్ ! ఆఫ్టర్ అఖండ బోయపాటి శ్రీను.. రామ్ పోతినేని హీరోగా.. ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హైఎండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా.. ఈ సినిమాను కూడా చెక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. ఉస్తాద్ రామ్ తో.. ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట ఈ స్టార్ డైరెక్టర్. అందుకు తగ్గట్టే.. దాదాపు 1500 వందల మంది మధ్యలో.. వీరావేశంతో ఊగిపోతూ.. వారందర్నీ చితకొట్టే ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను తాజాగా తెరకెక్కిస్తున్నారట బోయపాటి. హైదరాబాద్లోని ఓ భారీ సెట్లో.. స్టంట్ శివ యాక్షన్ డైరెక్షన్లో.. తాజాగా ఈ సీన్ షూట్ జరుగుతోందట. ఇక ఇదే విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈమూవీపై క్రేజ్ బజ్‌ను స్టార్ట్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: ఓటీటీలో విడుదలకు ‘దసరా’ రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
