Ram Charan: వెయ్యి మందితో భీకరపోరు.. ఇక చెర్రీ విశ్వరూపమే !!
ఓ పక్క తన వైఫ్ ఉపాసనతో.. టైం స్పెండ్ చేస్తూనే.. మరో పక్క తన గేమ్ చేంజర్ సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్న రామ్ చరణ్.. ఇప్పుడా సినిమా కోసం దిమ్మతిరిగే యాక్షన్ ఎపిసోడ్‌కు రెడీ అయ్యారు. కేజీఎఫ్ యాక్షన్ డైరెక్టర్స్ డైరెక్షన్లో.. ఓ వేయి మందితో భీకరంగా పోరాడనున్నారు.
ఓ పక్క తన వైఫ్ ఉపాసనతో.. టైం స్పెండ్ చేస్తూనే.. మరో పక్క తన గేమ్ చేంజర్ సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్న రామ్ చరణ్.. ఇప్పుడా సినిమా కోసం దిమ్మతిరిగే యాక్షన్ ఎపిసోడ్‌కు రెడీ అయ్యారు. కేజీఎఫ్ యాక్షన్ డైరెక్టర్స్ డైరెక్షన్లో.. ఓ వేయి మందితో భీకరంగా పోరాడనున్నారు. పోరాడడమే కాదు.. రేపు పొద్దున సిల్వర్ స్క్రీన్ పై చూసే వారికి గూస్ బంప్స్ వచ్చేలా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్ గేమ్ చేంజర్. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ప్రొడ్యూసర్ అవుతున్న ఈ ఫిల్మ్ షూటింగ్ గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. కేజీఎఫ్ యాక్షన్ మాస్టర్స్ అన్బు అండ్ అరివు డైరెక్షన్లో.. హైద్రాబాద్ అవుట్స్‌కట్‌లోని ఓ భారీ సెట్లో.. ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందనే టాక్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??
Ram Pothineni: 1500 రౌడీల మధ్యలో రాపో దిమ్మతిరిగే యాక్షన్..
Dasara: ఓటీటీలో విడుదలకు ‘దసరా’ రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??