Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్..
కామెడీ స్కిట్స్‌తో.. బుల్లితెరను ఏలిన సుడిగాలి సుధీర్.. ఓ పక్క వాటిని వదలకుండానే.. మరో పక్క సినిమాలు కూడా చేస్తూ పోతున్నారు. రిజెల్ట్ తో సంబంధం లేకుండా.. తనకొచ్చిన ఆఫర్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. గాలోడు సినిమాతో.. తన ప్రొడ్యూసర్లకు లాభాల
కామెడీ స్కిట్స్‌తో.. బుల్లితెరను ఏలిన సుడిగాలి సుధీర్.. ఓ పక్క వాటిని వదలకుండానే.. మరో పక్క సినిమాలు కూడా చేస్తూ పోతున్నారు. రిజెల్ట్ తో సంబంధం లేకుండా.. తనకొచ్చిన ఆఫర్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. గాలోడు సినిమాతో.. తన ప్రొడ్యూసర్లకు లాభాల పంట పండించారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ డైరెక్టర్ తెరకెక్కించబోయే సినిమాలో.. హీరోగా ఛాన్స్ కొట్టేశారు. ఎస్ ! గాలోడు సినిమా తరువాత.. ‘కాలింగ్ సహస్ర’ సినిమాతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్.. తాజాగా ప్రభాస్ డైరెక్టర్‌తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్‌తో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్గా సుధీర్‌ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: వెయ్యి మందితో భీకరపోరు.. ఇక చెర్రీ విశ్వరూపమే !!
ప్రభాస్ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??
Ram Pothineni: 1500 రౌడీల మధ్యలో రాపో దిమ్మతిరిగే యాక్షన్..
Dasara: ఓటీటీలో విడుదలకు ‘దసరా’ రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ??
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

