Guna Shekar: ఆ ఒక్క కారణంతోనే.. తెలుగు హీరోలను కలవలేదు
శాకుంతల సినిమాతో.. రీసెంట్గా థియేటర్స్‌ను హిట్ చేసిన గుణ శేఖర్.. ఎప్పటిలానే తన సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. కానీ దాంతో పాటే.. దుశ్యంతుడిగా.. ఓ తెలుగు హీరోను పిక్ చేసుకుంటే బాగుండేదన్న విమర్శ వచ్చేలా చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో
శాకుంతల సినిమాతో.. రీసెంట్గా థియేటర్స్‌ను హిట్ చేసిన గుణ శేఖర్.. ఎప్పటిలానే తన సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. కానీ దాంతో పాటే.. దుశ్యంతుడిగా.. ఓ తెలుగు హీరోను పిక్ చేసుకుంటే బాగుండేదన్న విమర్శ వచ్చేలా చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై మాట్లాడిన ఈయన.. ఇప్పుడు తన మాటలతో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! శాకుంతలం రీలీజ్ తరువాత..ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన గుణ శేఖర్.. తను తెలుగు హీరోను ఎందుకు తీసుకున్నాడనేది చెప్పారు. తన దుష్యంతుడి క్యారెక్టర్‌లో.. పలు రకాల షేడ్స్ ఉంటాయని చెప్పిన ఆయన.. అలాంటి క్యారెక్టర్ మన హీరోలు చేయరన్నారు. దానికి తోడు మన హీరోలను అడిగి మరీ నో చెప్పించుకోవడం ఎందుకని.. మలయాళీ హీరో దేవ్ మోహన్ ను పిక్ చేసుకున్నా అని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Megastar Chiranjeevi: ఆయన దర్శకత్వం లో.. మళ్లీ జగదేకవీరుడిగా చిరు..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్..
Ram Charan: వెయ్యి మందితో భీకరపోరు.. ఇక చెర్రీ విశ్వరూపమే !!
ప్రభాస్ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??
Ram Pothineni: 1500 రౌడీల మధ్యలో రాపో దిమ్మతిరిగే యాక్షన్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

