Agent: బాలయ్య రికార్డ్ బద్దలుకొట్టిన ఏజెంట్
కరోనా ముందు నుంచి ఏజెంట్.. ఏజెంట్ అంటూ బజ్ చేస్తున్న అఖిల్ అక్కినేని .. తాజాగా ఏంజెట్ లుక్‌తో నెట్టింట సెన్సేషన్‌గా మారిపోయారు. మారిపోవడమే కాదు.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో... తన రికార్డుల ఖాతాను ఓపెన్ చేసేశారు. అదే ఊపులో .. అదే జోష్‌లో... ఏకంగా
కరోనా ముందు నుంచి ఏజెంట్.. ఏజెంట్ అంటూ బజ్ చేస్తున్న అఖిల్ అక్కినేని .. తాజాగా ఏంజెట్ లుక్‌తో నెట్టింట సెన్సేషన్‌గా మారిపోయారు. మారిపోవడమే కాదు.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో… తన రికార్డుల ఖాతాను ఓపెన్ చేసేశారు. అదే ఊపులో .. అదే జోష్‌లో… ఏకంగా బాలయ్య వీర సింహా రెడ్డి రికార్డునే బద్దలు కొట్టారు. ఎస్ ! ఆప్టర్ సైరా! స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ఏజెంట్. అఖిల్ అక్కినేని హీరోగా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. ఏప్రిల్ 28న రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ విపీరతంగా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.. యూట్యూబ్లో రిలీజ్ అయిన ఒక్క రోజులోనే.. 12 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. అయితే ఈ వ్యూస్…. రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ కొట్టిన బాలయ్య వీరసింహా రెడ్డి కంటే ఎక్కువ కావడమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: అట్లుంటది మహేష్ అంటే.. ఎవరైనా పడాల్సిందే !!
Guna Shekar: ఆ ఒక్క కారణంతోనే.. తెలుగు హీరోలను కలవలేదు
Megastar Chiranjeevi: ఆయన దర్శకత్వం లో.. మళ్లీ జగదేకవీరుడిగా చిరు..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్..
Ram Charan: వెయ్యి మందితో భీకరపోరు.. ఇక చెర్రీ విశ్వరూపమే !!