Mahesh Babu: అట్లుంటది మహేష్ అంటే.. ఎవరైనా పడాల్సిందే !!
టాలీవుడ్ లో వన్ ఆఫ్‌ది మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మహేష్.. తన లుక్స్‌తో అందర్నీ పడేస్తుంటారు. అందర్నీ ఇంప్రెస్ చేస్తుంటారు. తన యాక్టింగ్ స్కిల్స్‌తో అందర్నీ నోరుతెరిచేలా చేస్తుంటారు. తన ఫ్యాన్ గా మార్చుకుంటారు. ఇక ఇప్పుడు పాన్
టాలీవుడ్ లో వన్ ఆఫ్‌ది మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మహేష్.. తన లుక్స్‌తో అందర్నీ పడేస్తుంటారు. అందర్నీ ఇంప్రెస్ చేస్తుంటారు. తన యాక్టింగ్ స్కిల్స్‌తో అందర్నీ నోరుతెరిచేలా చేస్తుంటారు. తన ఫ్యాన్ గా మార్చుకుంటారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ పూజా బేబీని కూడా ఇదే చేశారు మన ప్రిన్స్. ఎస్ ! రీసెంట్‌గా త్రివిక్రమ్ డైరెక్షన్లో.. ఎస్ ఎస్ ఎస్ ఎమ్ బీ 28 వర్కింగ్ టైటిల్‌తో .. సినిమా చేస్తున్న మహేష్.. ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజాను డే వన్నే ఇంప్రెస్ చేశారట. తన హ్యాండ్‌సమ్ లుక్స్‌తో పాటు.. తన వాయిస్ మాడ్యూలేషన్‌తో కూడా పూజా బేబీకి దిమ్మతిరిగేలా చేశారట. ఆమెతో వావ్ అని అనిపించుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guna Shekar: ఆ ఒక్క కారణంతోనే.. తెలుగు హీరోలను కలవలేదు
Megastar Chiranjeevi: ఆయన దర్శకత్వం లో.. మళ్లీ జగదేకవీరుడిగా చిరు..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్..
Ram Charan: వెయ్యి మందితో భీకరపోరు.. ఇక చెర్రీ విశ్వరూపమే !!
ప్రభాస్ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

