Virupaksha Review: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన విరూపాక్ష.. హిట్టా..? ఫట్టా..?
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజ్ నటించిన మొదటి మూవీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు.
Published on: Apr 21, 2023 04:36 PM
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

