'మేజర్' సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్‌ !!

‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్‌ !!

Phani CH

|

Updated on: Jul 17, 2022 | 10:09 AM

విజయశాంతి! తన యాక్షన్ సినిమాలతో లేడీ అబితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి.. సినిమాలకు ఎప్పుడో దూరమయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ టైం నాయకురాలిగా మారిపోయారు.

విజయశాంతి! తన యాక్షన్ సినిమాలతో లేడీ అబితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి.. సినిమాలకు ఎప్పుడో దూరమయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ టైం నాయకురాలిగా మారిపోయారు. కాని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన కథ విపరీతంగా నచ్చడంతో.. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ స్ట్రాంగ్ మదర్‌గా కనిపించారు. ఇక ఆ సినిమా తరువాత మరే సినిమా చేసేది లేదని.. సరిలేరు ప్రీ రిలీజ్‌ వేదికమీదే చెప్పి.. అందర్నీ షాక్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే.. పొలికల్ యాక్టివిటీస్తో బిజీ అయిపోయారు. అయితే దొరికిన కాస్త ఖాళీ టైంలో.. సినిమాలు చూసే అలవాటున్న విజయశాంతి.. తాజాగా మేజర్ సినిమా చూశారు. చూడడమే కాదు.. తన స్టైల్లో మేజర్ సినిమాను ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూ ను అప్రిషియేట్ చేశారు. అంతేకాదు.. తన భారతరత్న సినిమాలోని ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్‌’ గుట్టు రట్టు చేసిన జబర్దస్త్‌ మేనేజర్

మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ

‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పిన బన్నీ

ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన యువ బాక్సర్‌

Published on: Jul 17, 2022 10:08 AM