‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన బన్నీ
మెగాస్టార్ చిరంజీవి! ఈ పేరు వినిపిస్తే చాలు తెలుగు టూ స్టేట్స్ ఫిల్మీ లవర్స్ ఊగిపోతుంటారు. ఆయనను చూడ్డానికి ఎక్కడికైనా కదిలివస్తుంటారు.
మెగాస్టార్ చిరంజీవి! ఈ పేరు వినిపిస్తే చాలు తెలుగు టూ స్టేట్స్ ఫిల్మీ లవర్స్ ఊగిపోతుంటారు. ఆయనను చూడ్డానికి ఎక్కడికైనా కదిలివస్తుంటారు. ఆయన సినిమాలు చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతుంటారు. ఆయన యాక్టింగ్ కు ఫిదా అవుతుంటారు. డ్యాన్స్ చేస్తే.. కళ్లప్పగించి మరీ చూస్తుంటారు. ఒంట్లోని సత్తువనంతా కూడబెట్టుకుని మరీ గోల చేస్తుంటారు. తమలోని అభిమానాన్ని ఇలాగే బయటపెడుతుంటారు. అయితే ఫిల్మీ లవర్స్‌కో.. కామన్ ఆడియన్స్‌కో.. మాత్రమే కాదు, సెలబ్రిటీలకు.. ఇప్పుడు టాలీవుడ్‌ను శాసిస్తున్న హీరోలకు కూడా.. చిరు సినిమా చూస్తూ ఇలానే చేస్తుంటారు. పట్టరాన్ని ఆనందాన్ని పొందుతుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన యువ బాక్సర్
Published on: Jul 17, 2022 09:52 AM
వైరల్ వీడియోలు
Latest Videos