మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ

మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ

Phani CH

|

Updated on: Jul 17, 2022 | 10:04 AM

దిమ్మ తిరిగే అప్డేట్ వచ్చేసింది. మాస్‌ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్‌ అయ్యే వీడియోటి రిలీజైంది. మాస్ మహరాజా రవితేజలో కొత్త జోష్ కనిపిస్తోంది. బాడీలో ఎక్కడలేని ఎనర్జీ ఎగిరిపడుతోంది.

దిమ్మ తిరిగే అప్డేట్ వచ్చేసింది. మాస్‌ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్‌ అయ్యే వీడియోటి రిలీజైంది. మాస్ మహరాజా రవితేజలో కొత్త జోష్ కనిపిస్తోంది. బాడీలో ఎక్కడలేని ఎనర్జీ ఎగిరిపడుతోంది. బాసులకే బాస్..! మాస్ కా మెగా బాప్‌..! మెగా స్టార్ చిరు పక్కన నటిస్తున్నాననే సంతోషం కొట్టొచ్చినట్టు మనోడి ఫేస్‌లో కనిపిస్తోంది. ఎస్ ! ఎప్పటి నుంచో వస్తున్న పుకారు వార్తలను నిజం చేశారు… చిరు 154th మేకర్స్ మైత్రీ మేకర్స్. చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నారంటూ.. అఫీషియల్ వీడియోను వదిలారు. అంతేకాదు.. త్రూ ఈ వీడియో.. రవితేజ ఎనర్జటిక్ యాటిట్యూడ్‌ను రివీల్‌ చేస్తూనే… చిరు, రవితేజ్ కాంబో షూట్ బిగిన్‌ అంటూ.. చెప్పేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పిన బన్నీ

ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన యువ బాక్సర్‌

Published on: Jul 17, 2022 10:04 AM