Liger: చిక్కుల్లో పూరీ.. రోడ్డెక్కిన లైగర్ బాధితులు..

Liger: చిక్కుల్లో పూరీ.. రోడ్డెక్కిన లైగర్ బాధితులు..

Phani CH

|

Updated on: May 13, 2023 | 9:39 AM

లైగర్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. అగ్రిమెంట్లు.. అప్పులు, హామీలు మళ్లీ పూరీని వెంటాడడం మొదలైంది. ఈ మూవీ వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ తాజాగా మళ్లీ రోడ్డెక్కడంతో.. ఈ ఇష్యూ మరో సారి హాట్‌ టాపిక్‌ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఎస్ ! తమ నష్టాలు పూడ్చుకోవడనికి..

లైగర్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. అగ్రిమెంట్లు.. అప్పులు, హామీలు మళ్లీ పూరీని వెంటాడడం మొదలైంది. ఈ మూవీ వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ తాజాగా మళ్లీ రోడ్డెక్కడంతో.. ఈ ఇష్యూ మరో సారి హాట్‌ టాపిక్‌ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఎస్ ! తమ నష్టాలు పూడ్చుకోవడనికి డైరెక్టర్ పూరీపై లైగర్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. దానికి తోడు అప్పట్లోనే ఇదే ఇష్యూకు సంబంధించి పూరికి సంబంధించి ఓ వాయిస్ లీకయ్యింది. తాను డబ్బులు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేకపోయినా బయ్యర్లు నష్టపోయారని తిరిగి ఇవ్వడానికి అంగీకరించానని, ఒక నెలలో ఇస్తానని చెప్పినా.. అతి చేసి ధర్మా చేస్తానంటూ తనను బెదిరించారని పూరి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ ఇష్యూ సెటిల్ అయిందనే అందరూ అనుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పిల్లి చేసే స్టంట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.. నెట్టింట వీడియో వైరల్

అర్జున్‌ రెడ్డికి 10 రెట్లు.. వణికించేలా స్పిరిట్

Puri Jagannath: మొత్తానికి ఇలా కలిసి కథను సుఖాంతం చేశారు

Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..

Virupaksha: డబుల్ బ్లాక్‌ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం