ఈ పిల్లి చేసే స్టంట్స్ మీరెప్పుడూ చూసి ఉండరు.. నెట్టింట వీడియో వైరల్
నిత్యం నెటిజన్లను అలరించే వీడియోలలో పెంపుడు పిల్లులకు సంబంధించిన వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. క్యూట్ క్యూట్‌గా అవి చేసే చిలిపి పనులకు నెటిజన్లు ఫిదా అవుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలోని పిల్లి చేసిన విన్యాసాలను సర్కస్‌లో ఉండే..
నిత్యం నెటిజన్లను అలరించే వీడియోలలో పెంపుడు పిల్లులకు సంబంధించిన వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. క్యూట్ క్యూట్‌గా అవి చేసే చిలిపి పనులకు నెటిజన్లు ఫిదా అవుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలోని పిల్లి చేసిన విన్యాసాలను సర్కస్‌లో ఉండే కోతులు, ఎనుగులు కూడా చేసి ఉండవు. ఆ పిల్లి స్వయంగా జిమ్ ట్రైనర్, బాస్కెట్ బాల్ ప్లేయర్, స్టంట్ మాస్టర్, బ్రిక్ బ్రేకర్.. వామ్మో ఒకటి కాదు ఎన్ని కళలో ఆ పిల్లిలో. ఆ వీడియోలో మొదటగా ఆ పిల్లి పుల్ అప్స్ చేసింది. ఆ తర్వాత పుచ్చకాయల డంబెల్‌తో వర్కౌట్స్ చేసింది. మిస్ అవకుండా బాస్కెట్ బాల్‌ని బాస్కెట్‌లో పదే పదే వేగంగా వేసింది. అంతేనా పుచ్చకాయను తలపై పెట్టుకుని గిరగిరా గిరగిరా తిప్పేసింది. ఒక్క దెబ్బతోనే దాన్ని బద్దలు కొట్టింది. అంతేకాదు ఇటుక రాయిని ఒకే ఒక దెబ్బతో రెండు ముక్కలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్జున్ రెడ్డికి 10 రెట్లు.. వణికించేలా స్పిరిట్
Puri Jagannath: మొత్తానికి ఇలా కలిసి కథను సుఖాంతం చేశారు
Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..
Virupaksha: డబుల్ బ్లాక్ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం
Poonam Kaur: ఇది అహంకారం !! పవన్ కాళ్ల దగ్గర భగత్ సింగ్ ఏంటి ??
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

