Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..
మీడియం రేంజ్ సినిమాగా.. డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిన విరూపాక్ష మూవీ.. దిమ్మతిరిగే హిట్ కొట్టేసింది. డబుల్ బొనాంజా కలెక్షన్లతో.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టైపోయింది. పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రిలీజ్ అయి... అక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకుంది.
మీడియం రేంజ్ సినిమాగా.. డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిన విరూపాక్ష మూవీ.. దిమ్మతిరిగే హిట్ కొట్టేసింది. డబుల్ బొనాంజా కలెక్షన్లతో.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టైపోయింది. పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రిలీజ్ అయి… అక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్క్రీమ్ అయ్యేందుకు రెడీ అవుతోంది ఈ మూవీ. ఎస్ ! యంగ్ అండ్ ఫ్రెష్ డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో … సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన విరూపాక్ష సినిమా… తాజాగా ఓటీటీ స్క్రిమింగ్ కు రెడీ అయిపోయింది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్.. ఈ మూవీని మే20న స్క్రిమింగ్ చేస్తున్నట్టు.. తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virupaksha: డబుల్ బ్లాక్ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం
Poonam Kaur: ఇది అహంకారం !! పవన్ కాళ్ల దగ్గర భగత్ సింగ్ ఏంటి ??
Ustaad Bhagat Singh: ఈసారి మామూలుగా ఉండదు.. పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంతే..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

