Ustaad Bhagat Singh: ఈసారి మామూలుగా ఉండదు.. పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంతే..
తుఫాను ముందు ప్రశాంతతలా..! సునామీ ముందు సైలెంట్‌గా ఉన్న సముద్రంలా..! మూడు నాలుగు రోజుల నుంచే సోషల్ మీడియా మొత్తం కాస్త సైలెంట్ అయిపోయింది. లీకైన పవన్ పిక్స్ చూస్తూ.. అఫీషియల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. బస్తీమే సవాల్ అనే ఉస్తాద్ పవర్ ఫుల్ లుక్ ఎక్కడా అనే వెయిటింగ్..
తుఫాను ముందు ప్రశాంతతలా..! సునామీ ముందు సైలెంట్‌గా ఉన్న సముద్రంలా..! మూడు నాలుగు రోజుల నుంచే సోషల్ మీడియా మొత్తం కాస్త సైలెంట్ అయిపోయింది. లీకైన పవన్ పిక్స్ చూస్తూ.. అఫీషియల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. బస్తీమే సవాల్ అనే ఉస్తాద్ పవర్ ఫుల్ లుక్ ఎక్కడా అనే వెయిటింగ్ రోజు రోజుకూ ఎక్కువవుతూనే ఉంది. ఇక అలాంటి టైంలోనే.. ఉస్తాద్ వీడియో గ్లింప్స్ పై అనౌన్స్ మెంట్ వచ్చింది. రావడమేంటి..?! చూస్తుండగానే.. సోషల్ మీడియాలో సునామీ రేంజ్ వేవ్ పుట్టేసింది. ఏంటని చూస్తే..? తాజాగా ఉస్తాద్ అన్‌బిలీవబుల్ లుక్ సోషల్ మీడియాను కుమ్మేయడం మొదలెట్టింది. ఎస్ ! ఈ సింగిల్ స్టిల్.. తీసుకొచ్చిన సునామీ వేవ్‌ను కంటిన్యూ చేస్తూనే.. చెప్పిన టైంకే పవన్ పవర్ ఫుల్ గ్లింప్స్ సోషల్ మీడియాను తాకేసింది. రెండు కళ్లు చాలవన్నట్టు.. ఉన్న కళ్లు కూడా పవన్ నుంచి వస్తున్న పవర్‌ను తట్టుకోలేవన్నట్టు.. దిమ్మతిరిగే రేంజ్‌లో రిలీజ్ అయిన ఉస్తాద్ వీడియో గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’ లో.. నగ్న నిజాలు చెప్పిన నరేష్
Rashmika Mandanna: ఇదో మోసం అడ్డంగా దొరికిపోయిన రష్మిక..
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

