Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’ లో.. నగ్న నిజాలు చెప్పిన నరేష్
అప్పట్లో సోషల్ మీడియా మొత్తం.. నరేష్ పవిత్ర మ్యాటరే వైరల్ అవుతున్న వేళ.. తాము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ.. ఏకంగా ఓ రొమాంటిక్ వీడియోను రిలీజ్ చేసి.. అందర్నీ షాకయ్యేలా చేశారు వీరు. షాకయ్యేలా చేయడమే కాదు..ఆ తరువాత ఇది ఓ సినిమాలో సీన్ అంటూ.. అందరికీ హింట్ ఇచ్చి అవాక్కయ్యేలా చేశారు.
అప్పట్లో సోషల్ మీడియా మొత్తం.. నరేష్ పవిత్ర మ్యాటరే వైరల్ అవుతున్న వేళ.. తాము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ.. ఏకంగా ఓ రొమాంటిక్ వీడియోను రిలీజ్ చేసి.. అందర్నీ షాకయ్యేలా చేశారు వీరు. షాకయ్యేలా చేయడమే కాదు..ఆ తరువాత ఇది ఓ సినిమాలో సీన్ అంటూ.. అందరికీ హింట్ ఇచ్చి అవాక్కయ్యేలా చేశారు. ఇక ఆ తరువాత మళ్లీ పెళ్లి అంటూ.. ఇదో సినిమా అంటూ.. అది కూడా తమ రియల్ లైఫ్ లవ్ స్టోరీ అంటూ అనౌన్స్ చేసి.. అవాక్కైన వారందర్నీ కళ్లు తేలేసేలా కూడా చేశారు. ఇక అదే ఫ్లోలో మళ్లీ పెళ్లి టీజర్‌ను రిలీజ్ చేసి.. నిజంగా ఇది సినిమానే అన్న క్లారిటీ ఇచ్చారు. ఇక ఎప్పటి నుంచో ఈ మూవీ ట్రైలర్ అంటూ.. ఊరించి ఊరించి.. చివరాఖరికి.. తాజాగా ఆ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు.. ఆ ట్రైలర్లో చూపించిన కంటెంట్‌తో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

