Ustad Bhagat Singh: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్
రిలీజ్ అయింది మొదలు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది పవన్ ఉస్తాద్ భగత్ సింగ్. షేక్ చేయడమే కాదు.. దిమ్మతిరిగే రేంజ్ రెస్పాన్స్‌తో.. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబట్టేస్తోంది. సోషల్ మీడియాతో.. తెలుగు టూ స్టేట్స్‌లో.. పవర్ ఫుల్ వైబ్స్‌ను పుట్టించేస్తోంది. ఎస్ ! గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో..
రిలీజ్ అయింది మొదలు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది పవన్ ఉస్తాద్ భగత్ సింగ్. షేక్ చేయడమే కాదు.. దిమ్మతిరిగే రేంజ్ రెస్పాన్స్‌తో.. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబట్టేస్తోంది. సోషల్ మీడియాతో.. తెలుగు టూ స్టేట్స్‌లో.. పవర్ ఫుల్ వైబ్స్‌ను పుట్టించేస్తోంది. ఎస్ ! గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో.. పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఫిల్మ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఎట్ ప్రజెంట్ జెట్ స్పీడ్‌లో షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా 43 సెకండ్ల వీడియో గ్లింప్స్ ఒకటి రిలీజ్ అయింది. ఇప్పుడా గ్లింప్సే.. సోషల్ మీడియాతో పాటు.. యూట్యూబ్‌లో కూడా నెంబర్1గా ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. రిలీజ్ అయిన 21 గంట్లోనే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ 14 మలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. 460.2కె వ్యూ పవర్ హవర్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. దాంతో పాటే.. 484కె లైక్స్‌తో.. న్యూ రికార్డును సెట్ సేసింది ఉస్తాద్ మూవీ..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: