డిసెంబర్‌లో సినిమా జాతర.. అంచనాలు పెంచుతున్న మూవీస్
డిసెంబర్ 2025లో తెలుగు, డబ్బింగ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. బాలయ్య నటించిన అఖండ 2, రోషన్ కనకాల మోక్లీ, అడవిశేషు డెకాయిట్ వంటి చిత్రాలతో పాటు అవతార్-3, కార్తీ, సూర్య సినిమాలూ విడుదల కానున్నాయి. ఈ నెలలో చిత్రాల మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. సంవత్సరాంతంలో సినిమా సందడి అధికంగా కనిపిస్తోంది.
సంవత్సరాంతంలో సినిమా సందడి అధికంగా కనిపిస్తోంది. డిసెంబర్ 2025లో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. కొన్ని డబ్బింగ్ చిత్రాలు తెలుగు సినిమాల వసూళ్లను ప్రభావితం చేస్తాయన్న అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ అనగానే బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రం అందరికీ ముందుగా గుర్తొస్తోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే అఖండ 2 సుమారు 150 కోట్ల మార్కును చేరుకుంది. అఖండ 2 డిసెంబర్ 15న ఏకైక చిత్రంగా విడుదల కానుంది. అఖండ 2 విడుదలైన వారానికే డిసెంబర్ 12న రోషన్ కనకాల నటించిన మోక్లీ చిత్రం రానుంది. డిసెంబర్ 25వ తేదీన పలు చిత్రాలు విడుదల కానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్‌లో ట్విస్ట్.. నెక్స్ట్ లెవల్ స్కెచ్ వేసిన జక్కన్న
Shruti Haasan: నార్త్, సౌత్‌కున్న తేడాని గమనించిన శృతిహాసన్
Weather Update: నవంబరు 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

