Trisha: ఆ హీరో వల్ల తన కల నెరవేరలేదంటున్న త్రిష.! ఇంతకీ ఏంటా కల.? అది నెరవేరుతుందా.?

Trisha: ఆ హీరో వల్ల తన కల నెరవేరలేదంటున్న త్రిష.! ఇంతకీ ఏంటా కల.? అది నెరవేరుతుందా.?

Anil kumar poka

|

Updated on: May 09, 2023 | 1:24 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‏తో సక్సెస్ ఫుల్‏గా రన్ అవుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్ 2. ఇందులో త్రిష హైలెట్ అయ్యింది. గతంలో కంటే మరింత అందంగా.. ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‏తో సక్సెస్ ఫుల్‏గా రన్ అవుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్ 2. ఇందులో త్రిష హైలెట్ అయ్యింది. గతంలో కంటే మరింత అందంగా.. ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది త్రిష. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన త్రిష… ఆ తర్వాత కాస్త స్లో అయ్యింది. కుర్రహీరోయిన్స్ తాకిడికి ఈ అమ్మడు సైడ్ అయిపోయింది. అదే సమయంలో ఆమె నటించిన చిత్రాలు అంతగా క్లిక్ కాకపోవడంతో త్రిషకు అవకాశాలు తగ్గిపోయాయి.తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష బౌన్స్ బ్యాక్ అనే చెప్పుకొవచ్చు. ఈ సినిమాలో త్రిష యువరాణి కుందవై పాత్రలో మంత్రముగ్దులను చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!