Sobhita Dhulipala: చైతో డేటింగ్ పై శోభిత బోల్డ్ ఆన్సర్..! క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి..? అంటూ
నిన్న మొన్నటి వరకు.. నాగ చైతన్యతో డేట్ చేస్తూ.. దొరికిపోయిందన్న న్యూస్‌తో.. నెట్టింట తెగ వైరల్ అయిన శోభిత.. తాజాగా ఓపెనప్ అయ్యారు. ఇదే విషయంగా.. క్లియర్ కట్ కామెంట్స్ చేస్తూనే.. రూమర్ స్ప్రెడ్ చేస్తున్న వారిని ప్రశ్నించారు. అలా మొత్తానికి చై డేటింగ్ మ్యాటర్ గురించి తేల్చేశారు.
నిన్న మొన్నటి వరకు.. నాగ చైతన్యతో డేట్ చేస్తూ.. దొరికిపోయిందన్న న్యూస్‌తో.. నెట్టింట తెగ వైరల్ అయిన శోభిత.. తాజాగా ఓపెనప్ అయ్యారు. ఇదే విషయంగా.. క్లియర్ కట్ కామెంట్స్ చేస్తూనే.. రూమర్ స్ప్రెడ్ చేస్తున్న వారిని ప్రశ్నించారు. అలా మొత్తానికి చై డేటింగ్ మ్యాటర్ గురించి తేల్చేశారు.తెలుగు అమ్మాయి అయిన శోభిత.. ఇప్పుడు పాన్ ఇడియా రేంజ్‌లో పాపులర్ అయిపోయారు. బాలీవుడ్ లో సినిమాలు సిరీస్‌లు చేస్తూ.. మోస్ట్ ట్యాలెంటెడ్ .. యాక్టరస్ అనే నామ్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈక్రమంలోనే టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్యతో.. ముంబై రోడ్ల మీద ఫ్లాష్ అయి.. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చేలా చేసుకున్నారు. ఓవర్ ది నైట్ హాట్ అండ్ క్రేజీ న్యూస్ గా మారిపోయారు.అయితే పోను పోను.. ఈ న్యూస్ మరింతగా వైరల్ అవుతుండడంతో.. అటు నాగచైతన్య ఇటు శోభిత చెక్ పెట్టే ప్రయత్నం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే శోభిత ఇదే విషయంగా కాస్త సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ రూమన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఏ తప్పు చేయనప్పుడు అర్జెంట్‌గా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు? తప్పు చేయనప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కాస్త బోల్డ్ గా సీరియస్ గా చెప్పారు. తన పని తాను చేసుకుంటూ పోతా అంటూ.. ఒక్క ముక్కలో తేల్చేసి.. రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్లకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!