Sreeleela: ఇప్పటి వరకు శ్రీలీల లేక్క బానే ఉంది.. కానీ ఆ తరువాత ఢమాలే.!

Sreeleela: ఇప్పటి వరకు శ్రీలీల లేక్క బానే ఉంది.. కానీ ఆ తరువాత ఢమాలే.!

Anil kumar poka

|

Updated on: Feb 14, 2024 | 9:54 AM

టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటేనే ఏ హీరోయిన్ అయినా రాణించగలుగుతుంది. ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది. ఒక్కసారి ఫెయిల్యూర్స్ పలుకరించాయంటే ఇక అంతే సంగతులు. టాలీవుడ్ తెరపై అన్యూహంగా దూసుకొచ్చిన శ్రీలీల కెరీర్ డైలమాలో పడిందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. తన తొలి చిత్రం “పెళ్లి సందడి”తో ఒక్కసారిగా ఫేమ్ అయిన నటి శ్రీలీల.

టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటేనే ఏ హీరోయిన్ అయినా రాణించగలుగుతుంది. ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది. ఒక్కసారి ఫెయిల్యూర్స్ పలుకరించాయంటే ఇక అంతే సంగతులు. టాలీవుడ్ తెరపై అన్యూహంగా దూసుకొచ్చిన శ్రీలీల కెరీర్ డైలమాలో పడిందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. తన తొలి చిత్రం “పెళ్లి సందడి”తో ఒక్కసారిగా ఫేమ్ అయిన నటి శ్రీలీల. తన డ్యాన్స్ స్కిల్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులను, ఇటు దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసింది. కానీ ఆ తరువాత హిట్ల కంటే ఫట్లే తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడి కెరీర్.. స్లో అయినట్టే.. ఆగినట్టే అనే టాక్ నెట్టింట వస్తోంది. దానికితోడు ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించింది శ్రీలీల. అందులోనూ.. రెమ్యూనరేషన్లోనూ తగ్గేదే లేదంటుదనే టాక్ ఉంది. దీంతో శ్రీలీల కెరీర్ మునుపటితో పోలిస్తే.. నెక్ట్స్ కాస్త స్లో డౌన్ అవ్వడం కామన్ అంటున్నారు ఫిల్మ్ అనలిటిక్స్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..