Fish Venkat: దారుణంగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థతి.! సాయం కోసం వేడుకోలు
టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అతను తన యాస, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటివరకు వందలాది సినిమాల్లో నటించాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు.