Top 9 ET News: పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన వేళ అందరి చూపు బండ్లవైపు

Top 9 ET News: పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన వేళ అందరి చూపు బండ్లవైపు

Phani CH

|

Updated on: Jun 20, 2024 | 5:50 PM

పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఛార్జ్‌ తీసుకున్న వేళ.. ఇప్పుడు అందరి చూపు బండ్ల వైపే మళ్లింది. ఓ పక్క పవన్‌ విక్టరీసిని సెలబ్రేటక్ చేసుకుంటున్న పవన్ కుటుంబ సభ్యుల మధ్యలో.. త్రివిక్రమ్‌ లాంటి ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ పవన్‌ గెలుపుతో.. తిరుమల శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నారు. ఈ క్రమంలో.. తన దేవర పవన్‌ గురించి, ఆయన పదవి గురించి బండ్ల ఏం మాట్లాడతారనే క్యూరియాసిటీ అందర్లో నెలకొంది.

పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఛార్జ్‌ తీసుకున్న వేళ.. ఇప్పుడు అందరి చూపు బండ్ల వైపే మళ్లింది. ఓ పక్క పవన్‌ విక్టరీసిని సెలబ్రేటక్ చేసుకుంటున్న పవన్ కుటుంబ సభ్యుల మధ్యలో.. త్రివిక్రమ్‌ లాంటి ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ పవన్‌ గెలుపుతో.. తిరుమల శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నారు. ఈ క్రమంలో.. తన దేవర పవన్‌ గురించి, ఆయన పదవి గురించి బండ్ల ఏం మాట్లాడతారనే క్యూరియాసిటీ అందర్లో నెలకొంది. మరి ఎప్పటి లానే తన మాటలతో.. జనసేనానిని ఆకాశం అంచుల వరకు తీసుకెళుతారో.. లేక ఏం పట్టనట్టు సైలెంట్‌గా ఉంటారో చూడాలి. వదినమ్మ సురేఖమ్మ.. గిఫ్ట్ గా ఇచ్చిన పెన్నుతో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో గిరిజన గ్రామాల్లో పంచాయితీ భవనాల నిర్మాణంపై సంతకం చేశారు పవన్‌. ఇలా వదినమ్మకు ఇచ్చిన మాటను నెరవేర్చారు జనసేనాని.. ఇక అంతకు ముందు తన అభిమాని ఇచ్చిన సాధారణ పెన్నుతో.. ఉపాధి హామీ, ఉద్యానవన నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. అలా తన హార్డ్ కోర్ అభిమానుల మనసు కూడా గెలుచుకున్నారు పవన్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన గొప్ప మనసుతో.. అభిమాని కుటుంబానికి దేవుడైన మహేష్

తన ఆరాధ్య దేవిని.. అరాచకంగా చూపించిన RGV

ఖుషీ సినిమాను గుర్తు చేసిన మెగా బాయ్ అఖీరా

‘నంగనాచి కథలు.. అడ్డంగా దొరికాక కూడా అన్నీ డ్రామాలు’