తన ఆరాధ్య దేవిని.. అరాచకంగా చూపించిన RGV
అమ్మాయిని.. అందంగా చూపించే ప్రయత్నాన్ని ఇప్పుటి వరకు ఎప్పుడూ ఆపని ఆర్టీవీ.. మరో సారి అదే పనిని ఇంకాస్త నెక్ట్స్ లెవల్లో చేశాడు. తనకు ఇన్‌స్టాలో తెగ నచ్చేసిన అమ్మాయిని.. వెతికి మరీ ఆరాధ్య దేవతగా నామకరణం చేసిన ఆర్జీవీ.. ఆ అమ్మాయితో సారీ సినిమాను మొదలెట్టాడు. ఇక ఆ సినిమా నుంచే వాటరింగ్ ద డ్యాన్స్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
అమ్మాయిని.. అందంగా చూపించే ప్రయత్నాన్ని ఇప్పుటి వరకు ఎప్పుడూ ఆపని ఆర్టీవీ.. మరో సారి అదే పనిని ఇంకాస్త నెక్ట్స్ లెవల్లో చేశాడు. తనకు ఇన్‌స్టాలో తెగ నచ్చేసిన అమ్మాయిని.. వెతికి మరీ ఆరాధ్య దేవతగా నామకరణం చేసిన ఆర్జీవీ.. ఆ అమ్మాయితో సారీ సినిమాను మొదలెట్టాడు. ఇక ఆ సినిమా నుంచే వాటరింగ్ ద డ్యాన్స్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇక ఈ వీడియోలో.. జలపాతం దగ్గర జలకాలాటలు ఆడుతున్న తన ఆరాధ్య దేవత అందాన్ని కాస్త ఓవర్‌గానే చూపించాడు. షూరామామూలుగానే ఈ అరాచకం ఏంటి భయ్యా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos