ఖుషీ సినిమాను గుర్తు చేసిన మెగా బాయ్ అఖీరా
పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ లుక్స్ ఏది అంటే.. ఖుషీ సినిమాలోని లుక్సనే అందరూ అంటారు. ఇప్పటికీ ఆ సినిమాలో పవన్ అప్పియరెన్స్‌కు ఆయన లుక్స్‌కు ఎవర్‌గ్రీన్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎగ్జాక్ట్ ఆ సినిమాలోని పవన్ లుక్స్‌ను.. తన డాషింగ్ అండ్ క్యూట్ లుక్స్‌తో మరోసారి గుర్తు తెస్తున్నాడు పవన్ సన్ అఖీరా..! గుర్తు చేయడమే కాదు.. ఖుషీ రిమేక్ చేస్తే .. అఖీరా ప్రజెంట్ లుక్స్ సరిపోతాయంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తన తమ్ముడు పవన్‌కు చిరు చేసిన సన్మాన కార్యక్రమంలోని తన క్లోజప్ లుక్స్‌తో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కూడా అవుతున్నాడు అఖీరా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos