‘నంగనాచి కథలు.. అడ్డంగా దొరికాక కూడా అన్నీ డ్రామాలు’
అభిమాని హత్యకేసులో ప్రముఖ కన్నడ హీరో, అతని స్నేహితురాలు నటి పవిత్ర గౌడ గత కొన్ని రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నారు.రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1 నిందితురాలిగా ఉండగా, దర్శన్ ఏ2గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఇక పోలీస్ స్టేషన్ లో ఉన్న నటి పవిత్ర గౌడ ఆరోగ్యం క్షీణించింది. దీంతో జూన్ 18న ఓ వైద్యుడిని పోలీస్ స్టేషన్ కు రప్పించి నటికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అభిమాని హత్యకేసులో ప్రముఖ కన్నడ హీరో, అతని స్నేహితురాలు నటి పవిత్ర గౌడ గత కొన్ని రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నారు.రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1 నిందితురాలిగా ఉండగా, దర్శన్ ఏ2గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఇక పోలీస్ స్టేషన్ లో ఉన్న నటి పవిత్ర గౌడ ఆరోగ్యం క్షీణించింది. దీంతో జూన్ 18న ఓ వైద్యుడిని పోలీస్ స్టేషన్ కు రప్పించి నటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపై వైద్యుని సూచన మేరకు ఆమెను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు. అయితే పవిత్ర గౌడ ఆసుపత్రిలో చేరడంపై.. వైద్యులు విడుదల చేసిన తన హెల్త్ ప్రకటనపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అడ్డంగా దొరికిపోతే ఒక ప్రకటన విడుదల చేశారు. పవిత్ర ఉదయం నుంచి భోజనం చేయలేదని.. అందువల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయిందన్నారు. దానికి తోడు.. బీపీ తగ్గడంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయారని వైద్యులు చెప్పారు. అంతకు మించి ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కూడా తమ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.. ఇవన్నీ డ్రామాలు ఆడడం.. నంగనాచి వేషాలు వేయడం ఆమెకు అలవాటే అంటూ.. విమర్శిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెక్ట్స్ హీరో… నెట్టింట వైరల్ అవుతున్న త్రివిక్రమ్ కొడుకు వీడియో
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు
గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??
కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

