అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్
ప్రభాస్ దాటికి అమెరికా బాక్సాఫీస్ షేక్ అవుతోంది. రికార్డులు క్రియేట్ అవ్వడం.. బద్దలవ్వడం జరిగిపోతోంది. కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ టాపిక్కే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా 2 మిలియన్స్ డాలర్స్ టికెట్స్ అడ్వాన్స్డ్ గా అమ్ముడవ్వమే హిస్టారికల్ గా మారిపోయింది. దటీజ్ ప్రభాస్ రా మచ్చాస్ అనే కామెంట్ కూడా నెట్టింట వైరల్ అవుతూ.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది.
ప్రభాస్ దాటికి అమెరికా బాక్సాఫీస్ షేక్ అవుతోంది. రికార్డులు క్రియేట్ అవ్వడం.. బద్దలవ్వడం జరిగిపోతోంది. కల్కి సినిమా ప్రీ బుకింగ్స్ టాపిక్కే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా 2 మిలియన్స్ డాలర్స్ టికెట్స్ అడ్వాన్స్డ్ గా అమ్ముడవ్వమే హిస్టారికల్ గా మారిపోయింది. దటీజ్ ప్రభాస్ రా మచ్చాస్ అనే కామెంట్ కూడా నెట్టింట వైరల్ అవుతూ.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ క్రమంలో తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ప్రీ సేల్స్ తోనే దాదాపు రెండు మిలియన్స్ డాలర్లను నార్త్ అమెరికాలో రాబట్టింది. రికార్డ్ క్రియేట్ చేసింది. లాంగ్ రన్ లో కనీసం మిలయన్ డాలర్స్ కొల్లగొట్టడానికే ట్రై చేసే మేకర్స్.. ఇప్పుడు కల్కి సినిమాకు మాత్రం ప్రీ సేల్స్ తోనే రెండు మిలియన్స్ రాబట్టేశారు. విడుదలకు పది రోజుల ముందుగానే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడంతో .. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటున్నారు ఫ్యాన్స్.కచ్చితంగా కల్కి డే వన్ రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయమని డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు
గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??
కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??
ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

