చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు

ప్రస్తుత కాలంలో యాంటీ బయాటిక్‌ మందుల వాడకం ఎక్కువైపోయింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్‌ మందులు వేసేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యా సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్‌ బయోనెస్ట్‌లోని సైన్‌ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌కు AMRX అని నామకరణం చేశాయి.

చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు

|

Updated on: Jun 19, 2024 | 11:28 PM

ప్రస్తుత కాలంలో యాంటీ బయాటిక్‌ మందుల వాడకం ఎక్కువైపోయింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్‌ మందులు వేసేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యా సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్‌ బయోనెస్ట్‌లోని సైన్‌ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌కు AMRX అని నామకరణం చేశాయి. ఇది అనుభవజ్ఞుడైన వైద్య నిపుణుడు, తన ఎదుట ఉన్న రోగికి వచ్చిన జబ్బు, వ్యాధిని ఎలా విశ్లేషిస్తారో అలాగే చేస్తుంది. వైద్యుల మనసు, మెదడు ఎలా తార్కికంగా ఆలోచిస్తాయో అలాగే ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఫలితాలు తక్షణమే వస్తాయి. కాబట్టి అనవసరంగా యాంటీ బయాటిక్‌ ఔషధాల వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా చాలా మంది వైద్యులు రక్త, మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటీ బయాటిక్‌ ఔషధాలను వాడిస్తూ… నివేదికలు వచ్చిన తర్వాత అసలు యాంటీ బయాటిక్స్‌ అవసరమా, తగ్గించాలా, పెంచాలా అని నిర్ణయిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగి తన లక్షణాలను చెబుతున్నప్పుడు వైద్యనిపుణులు వాటిని రాసుకుని… ఆ సమాచారమంతా ఈ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఒక్క చుక్క రక్తం కూడా అవసరం లేకుండా.. క్షణాల్లో అది ఫలితాలను వెల్లడిస్తుంది. AMRX సాఫ్ట్‌వేర్‌పై నాలుగేళ్ల క్రితమే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ప్రయోగాత్మకంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పదివేల రోగుల పరిస్థితులను పరిశీలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??

కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??

ప్రైవేట్​ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??

యాక్టింగ్ సూపర్ క్వీన్.. జైలులో రిమాండ్ మహిళా ఖైదీ హైడ్రామా

బైకును ఢీకొట్టి ఎగిరిపడ్డ ఆటో డ్రైవర్‌.. ఆ తర్వాత..

Follow us
Latest Articles
తారక్ మల్టీటాలెంటెడ్.. ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ చూశారా..?
తారక్ మల్టీటాలెంటెడ్.. ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ చూశారా..?
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్
వేలు, లక్షల ఫీజులు, ప్రపంచంతో పోటీ పడలేని చదువులు.. కారణమేంటి?
వేలు, లక్షల ఫీజులు, ప్రపంచంతో పోటీ పడలేని చదువులు.. కారణమేంటి?
గోల్డెన్ న్యూస్.. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. తులం ఎంతుందంటే
గోల్డెన్ న్యూస్.. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. తులం ఎంతుందంటే
జనావాసాల్లోకి చిరుత పులులు.. వణికిపోతున్న జనం
జనావాసాల్లోకి చిరుత పులులు.. వణికిపోతున్న జనం
మాస శివరాత్రి రోజున అరుదైన యోగాలు.. పూజ శుభ సమయం ఎప్పుడంటే
మాస శివరాత్రి రోజున అరుదైన యోగాలు.. పూజ శుభ సమయం ఎప్పుడంటే
అమెరికాలో గుజరాతీ వ్యక్తి హత్య.. ఒక్క పంచ్‌తో నిలువునా కుప్పకూలిన
అమెరికాలో గుజరాతీ వ్యక్తి హత్య.. ఒక్క పంచ్‌తో నిలువునా కుప్పకూలిన
కల్కి రిలీజ్.. థియేటర్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..
కల్కి రిలీజ్.. థియేటర్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..
ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే..
ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే..
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స..
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స..
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!