తన గొప్ప మనసుతో.. అభిమాని కుటుంబానికి దేవుడైన మహేష్

తన అభిమాని కుటుంబానికి దేవుడయ్యాడు మహేష్ బాబు. కృష్ణా జిల్లా పెదప్రోలుకు చెందిన రాజేష్‌.. కృష్ణతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ ఫ్యాన్. అయితే కాయకష్టం చేసుకునే రాజేష్.. తన కిడ్నీలు చెడిపోవడంతో.. మంచాన పడ్డాడు. ఇక ఇది తెలుసుకున్న మహేష్ బాబు.. రాజేష్‌ ముగ్గురు పిల్లలను చదువు బాధ్యతను తీసుకున్నారు.

తన గొప్ప మనసుతో.. అభిమాని కుటుంబానికి దేవుడైన మహేష్

|

Updated on: Jun 20, 2024 | 5:49 PM

తన అభిమాని కుటుంబానికి దేవుడయ్యాడు మహేష్ బాబు. కృష్ణా జిల్లా పెదప్రోలుకు చెందిన రాజేష్‌.. కృష్ణతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ ఫ్యాన్. అయితే కాయకష్టం చేసుకునే రాజేష్.. తన కిడ్నీలు చెడిపోవడంతో.. మంచాన పడ్డాడు. ఇక ఇది తెలుసుకున్న మహేష్ బాబు.. రాజేష్‌ ముగ్గురు పిల్లలను చదువు బాధ్యతను తీసుకున్నారు. వాళ్ల చదువుకయ్యే మొత్తం వ్యయాన్ని తానే భరిస్తా అంటూ మాటిచ్చారు. ఇక ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ స్టోరీగా పెట్టడంతో.. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ అభిమాని కుటుంబానికి దేవుడైన మహేష్ అనే కామెంట్ నెట్టింట వస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన ఆరాధ్య దేవిని.. అరాచకంగా చూపించిన RGV

ఖుషీ సినిమాను గుర్తు చేసిన మెగా బాయ్ అఖీరా

‘నంగనాచి కథలు.. అడ్డంగా దొరికాక కూడా అన్నీ డ్రామాలు’

Follow us