TOP 9 ET News: డార్లింగ్ రేర్ రికార్డ్.. ఓవర్సీస్ కింగ్ ఇక మనోడే | మహేష్ జక్కన్న కాంబోపై మరో హింట్
ప్రజెంట్ ఆదిపురుష్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న డార్లింగ్ ప్రభాస్, గ్లోబల్ స్టార్‌గా తన రేంజ్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఓవర్‌సీస్ కలెక్షన్స్‌లో రేర్ రికార్డ్ సెట్ చేశారు. అమెరికాలో త్రీ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన సినిమాల విషయంలో టాలీవుడ్‌లో నెంబర్‌గా వన్‌గా నిలిచారు ప్రభాస్.
ప్రజెంట్ ఆదిపురుష్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న డార్లింగ్ ప్రభాస్, గ్లోబల్ స్టార్‌గా తన రేంజ్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఓవర్‌సీస్ కలెక్షన్స్‌లో రేర్ రికార్డ్ సెట్ చేశారు. అమెరికాలో త్రీ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన సినిమాల విషయంలో టాలీవుడ్‌లో నెంబర్‌గా వన్‌గా నిలిచారు ప్రభాస్. బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాలతో పాటు తాజాగా ఆదిపురుష్ కూడా త్రీ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఇప్పుడిదే త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా ఇండియాన జోన్స్ సిరీస్‌లో వచ్చిన రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ తరహాలో ఉంటుందన్న హింట్ ఇచ్చారు. హై ఎమోషన్స్ ఉన్న అడ్వంచర్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతుందన్నారు. జూలైలో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని చెప్పారు విజయేంద్ర ప్రసాద్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశంలోనే అతి పెద్ద సమోసా.. ఎన్ని కేజీలో తెలుసా ??
ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తున్న వరుడు.. పాపం ఆస్పత్రిపాలు..
మళ్లీ సత్తా చాటుతున్న గోళీ సోడా.. పాత రుచి, కొత్త రూపం.. ధరమాత్రం అదుర్స్
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

