దేశంలోనే అతి పెద్ద సమోసా.. ఎన్ని కేజీలో తెలుసా ??
ఈవినింగ్ స్నాక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి సమోసా. సాయంత్రం నాలుగ్గంటలయ్యేసరికి స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో వేడివేడిగా పొగలు కక్కుతూ బంగారు రంగుతో రారమ్మని పిలుస్తాయి. బయటకి వెళ్లినప్పుడు చాలామంది సమోసాలను ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా సమోసాలు చిన్న సైజులోనే ఉంటాయి
ఈవినింగ్ స్నాక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి సమోసా. సాయంత్రం నాలుగ్గంటలయ్యేసరికి స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో వేడివేడిగా పొగలు కక్కుతూ బంగారు రంగుతో రారమ్మని పిలుస్తాయి. బయటకి వెళ్లినప్పుడు చాలామంది సమోసాలను ఇష్టంగా తింటుంటారు. సాధారణంగా సమోసాలు చిన్న సైజులోనే ఉంటాయి. కానీ ఓ స్వీట్ షాపు యజమాని ఏకంగా 12 కిలోల బరువైన సమోసాను చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు.. ఈ సమోసాను 30 నిమిషాల్లో తిన్నవారికి ఏకంగా 71 వేల నగదు బహుమతి ఇస్తానని కూడా ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన శుభం కౌషల్ అనే స్వీట్ షాపు యజమాని ఈ బాహుబలి సమోసాను తయారు చేశారు. తమ షాప్‌లో తయారుచేసే సమోసాల గిరాకీ పెరగాలంటే ఏదైనా కొత్తగా చేయాలనుకున్నానని, అందుకే బాహుబలి సమోసాలు తయారు చేసిననట్టు శుభం కౌషల్ తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తున్న వరుడు.. పాపం ఆస్పత్రిపాలు..
మళ్లీ సత్తా చాటుతున్న గోళీ సోడా.. పాత రుచి, కొత్త రూపం.. ధరమాత్రం అదుర్స్
బరువు తగ్గాలనుకుంది.. ఏకంగా ప్రాణమే పోయింది
Viral Video: అరే బాబూ.. అది పిల్లిపిల్ల కాదు.. పులిపిల్ల..
Prabhas: బాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్ దిమ్మతిరిగే రికార్డ్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

