Prabhas: బాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్ దిమ్మతిరిగే రికార్డ్
బాలీవుడ్ గడ్డపై ... దిమ్మతిరిగే రికార్డ్ క్రియేట్ చేశారు మన రెబల్ స్టార్ ప్రభాస్. ఖాన్‌లు.. కపూర్‌లు.. రోషన్ల క్రేజ్‌ను తట్టుకుంటూ.. తనకంటూ... నార్త్‌లో ఓ సెపరేట్ ఇమేజ్ అండ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. తాజాగా ఏ రేర్ ఫీట్‌ను అచీవ్ చేశారు. మనది కానీ ఇండస్ట్రీలో ... వరుసగా నాలుగు సినిమాలతో..
బాలీవుడ్ గడ్డపై … దిమ్మతిరిగే రికార్డ్ క్రియేట్ చేశారు మన రెబల్ స్టార్ ప్రభాస్. ఖాన్‌లు.. కపూర్‌లు.. రోషన్ల క్రేజ్‌ను తట్టుకుంటూ.. తనకంటూ… నార్త్‌లో ఓ సెపరేట్ ఇమేజ్ అండ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. తాజాగా ఏ రేర్ ఫీట్‌ను అచీవ్ చేశారు. మనది కానీ ఇండస్ట్రీలో … వరుసగా నాలుగు సినిమాలతో.. మాసివ్ కలెక్షన్స్ రాబట్టి… వన్ అండ్ ఓన్లీ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారు. ఎస్ ! జక్కన్న బాహుబలి సినిమాతో.. నార్త్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్… ఆ సినిమా తర్వాత నుంచి.. తన క్రేజ్ ఏంటో చూపించడం మొదలెట్టారు. ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2.. ఆ తర్వాత రిలీజ్ అయిన సాహో.. రాధేశ్యామ్… ఇక ఇప్పుడు రిలీజ్ అయి మిక్స్‌డ్ టాక్‌లోనూ.. సూపర్ డూపర్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటున్న ఆదిపురుష్.!! ఈ నాలుగు సినిమాలతో.. నార్త్‌లో వరుసగా వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి… ఖాన్ల తర్వాత ఈ రేర్ ఫీట్ చేసిన.. హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spy: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న స్పై.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
నిఖిల్‌కు మెగా సపోర్ట్.. ఇక మనోడు తగ్గేదే లే..
అది కాదు.. ఇది చూడు.. 2 రోజుల్లో “బ్రో” వీరగం.. గెట్ రెడీ బ్రోస్
Prabhas: ప్రాజెక్ట్ కే బిగ్ అప్డేట్.. ప్రభాస్ ధాటికి.. అమెరికా వణకడం పక్కా..
మార్ఫింగో.. రియలో పక్కకు పెడితే.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్ లుక్
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

